విద్య, వైద్యంపై సీఎం ఫోకస్

– సీఎంవో అధికారులతో సమీక్ష – పాఠశాలలు, హాస్పిటల్స్‌ను కలెక్టర్లు సందర్శించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సీఎంవో అధికారులతో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధాన హాస్పిటల్స్ నిర్మాణాలు, పురోగతిపై అధికారులను…
