Tag #CM extends #Rakhi Purnima greetings #to sisters

అక్కచెల్లెళ్లకు సీఎం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెళ్ళలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే…