హైదరాబాద్‌లో అల్లర్లకు సీఎం కుట్ర
లిక్కర్ స్కామ్‌పై చర్చను దారి మళ్లించేందుకు తెగబడుతున్నాడు సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్ కేసీఆర్ కుటుంబం చీకటి దందాలు బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నారు అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న వైనం రాళ్లు, రాడ్లతో అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు 27న హన్మకొండ ఆర్టస్ కాలేజీలో జరిగే బహిరంగ సభకు…