స్వర్ణ పతక విజేత ప్రవల్లికకు సీఎం అభినందనలు

– ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పరుగు పందెంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 13 : చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్-23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్-2026లో మహిళల 4I400 రిలే పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ ప్రవల్లిక ఆసియా-23 అథ్లెటిక్…
