సహాయక చర్యల పర్యవేక్షణకు కమిటీ

పాశమైలారం ఘటనపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యల గురించిన వివరాలను అక్కడున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లనుంచి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెట్రేరియట్‌లో డీజీపీ, సీఎస్‌లతో సమీక్ష నిర్వహించారు.…
