జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్

- కొండ చరియలు విరిగి పడి పలువురు గల్లంతు – వరదలతో ఇప్పటికే పలువురు మృతి శ్రీనగర్, జూలై 21: జమ్మూకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా సరిహద్దు జిల్లాలైన పూంఛ్, రాజౌరీల్లో ఇప్పటికే 12 మంది మృతి చెందగా.. పలువురు…
