రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల తొలగింపునకు కుట్ర
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ ప్రజాతంత్ర, నవంబర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని…