నీటి వినియోగంపై స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉంది

– సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే ముందుకు – ఎన్‌డీఎస్ఏ చెప్పింది విందామా.. విపక్షాల మాటలు విందామా? – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి దేవాదుల పరిశీలన దేవాదుల, ప్రజాతంత్ర, జూలై 13 : గోదావరి నదీ జలాల్ని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకునే కార్యక్రమంలో స్పష్టమైన ఒక…
