ఆచార్య గారి ఇంగ్లీష్ అనువాదాలు

జనధర్మో విజయతే మన రాజ్యాంగం, మన సామ్రాజ్యం, మన ప్రజారాజ్యం మాటలు బాగానే ఉన్నాయి. కాని స్వాతంత్ర్యం అంటే ఏమిటి? అని ప్ర్రశ్న వేసి తన తొలి పత్రిక లో జనధర్మ అయ్యగారు అని అందరూ పిలుచుకునే యం యస్ ఆచార్య ఎంత గొప్పగా ఇచ్చిన జవాబులు చదవండి. స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛావిహారం కాదు. స్వాతంత్ర్యం…