వోటు హక్కుకు ఉరి?

“ఎస్ఐఆర్ నిర్ణయ ప్రక్రియపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. అర్హుల పేర్ల పునరుద్ధరణకు గడువు విధించాలి. ప్రజా పరిశీలన పరిధిని కుదించిన నిబంధన సవరణను రద్దు చేసి, ఫామ్ 17సి సహా ఎన్నికల రికార్డులను తగిన గోప్యతా రక్షణలతో అందుబాటులోకి తేవాలి. కమిషనర్ల ఎంపికలో ప్రధాన న్యాయమూర్తి భాగస్వామ్యాన్ని పునరుద్ధరించి, సెక్షన్ 16లోని…

