ఏయిర్‌పోర్టుల అనుమతికి నో చెప్పిన కేంద్రం

‘మామునూర్’లో భూసేకరణే ఆలస్యం మామునూరు మినహా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇతర గ్రీన్‌ఫీల్డ్ ఏయిర్‌పోర్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. దీంతో తమ ప్రాంతంలో విమానాలు ఎగిరేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి తీరని నిరాశ ఎదురైంది. దాదాపు పది సంవత్సరాలుగా భూ అన్వేషణ, సర్వేలు, సాంకేతిక విషయాలపేర గడుపుతూ వొస్తున్న కేంద్రం, ప్రతిపాదనలో ఉన్న మూడు…
