Tag Civic Issues

నగర పాలనకు ‘ఎన్నికల’ గ్రహణం!

ప్రజాస్వామ్యానికి పునాది స్థానిక స్వపరిపాలన. ప్రజల రోజువారీ సమస్యలను నేరుగా వినే వేదిక నగరపాలక సంస్థలు. కానీ, కోటికి పైగా జనాభా కలిగిన భాగ్యనగరంలో నేడు ప్రజాప్రతినిధుల గొంతు వినిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికైన పాలకమండలి పదవీకాలం 2026 ఫిబ్రవరి 10న ముగిసి తొమ్మిది నెలలు గడుస్తున్నా, నేటికీ ఎన్నికల…