స్ఫూర్తినిచ్చిన రామాయణ, మహాభారతం కథలు

శ్రీమద్ భాగవతం-1 సినిమా షూటింగ్‌ను ప్రారంబభించిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14: రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చినందున సమతుల్య విధానంతో నేడు శ్రీమద్ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా నిర్మాణ…
