చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత

– వారి భవిష్యత్తు రక్షణకు సమాజం కృషి చేయాలి – మహిళ, చిన్నారుల భద్రత కోసం త్వరలో నూతన పాలసీ – సీఐఐ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…
