నవీన్ విజయం కోసం కృషి చేస్తాం

– సీఎంను కలిసిన క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు. నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను…
