నగరంలో చిన్నారి కిడ్నాప్ కలకలం
– తల్లి ఒడిలో ఉండగా అర్థరాత్రి ఎత్తుకెళ్లిన దుండగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. కుత్బుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రహదారి పక్కన అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న మార్బుల్ షాపు…
