సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో వివరాలు నమోదు చేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*సెన్సస్ 2027 లో పాల్గొని విజయవంతం చేయండి – సీ.ఎస్ రామకృష్ణారావు* 2027 సెన్సెస్ లో భాగంగా నేడు ప్రారంభమైన (Self-Enumeration లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేడు ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన స్వీయ గణన…
