సీఎం నుంచి పీఎం దాకా…మన పీవీ.. !

కశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేయడంతో పాటు, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు మెరుగుపర్చడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ ను నిలదీయడం , ఆగ్నేయాసియా దేశాలతో పాటు, చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ వ్యవహార విషయాల్లో పీవీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. అంతేకాదు 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమానికి శ్రీకారం…
