నా బర్త్ రఫ్‌కు కారణం ముఖ్యమంత్రే!

– అధిష్టానానికి ఆ ఉద్దేశం లేదు – ఉరితీసేవారికైనా చివరిమాట చెప్పుకునే అవకాశమిస్తారు – నాకా అవకాశం కూడా ఇవ్వలేదు – కొండా సురేఖ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి) తనను బర్త్ రఫ్ చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుదలే కారణమని అధిష్టానానికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా…
