కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం
సమాధానాలను దాటవేసిన అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యంపై చీఫ్ అకౌంటెంట్ అధికారులను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. పిసి ఘోష్ కమిషన్ ముందు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్కస్ అకౌంట్ చీఫ్ ఫణిభూషణ్ శర్మ హాజరయ్యారు. కాగ్ నివేదిక గురించి…