చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభం

– ఏకకాలంలో 4.5 లక్షల మందికి కొత్తగా మంజూరు – 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నూతన లబ్దిదారులకు సొమ్ము చెల్లింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం కొత్తగా ఎంపికైన లబ్దిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ…
