తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్ రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్ రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల…