ప్రేమ, పెళ్లి పేరుతో మోసం
– మహిళా కానిస్టేబుల్‌ను వంచించిన ఎస్ఐ – కొల్లూరు ఎస్ఐ సురేశ్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో ఓ ఎస్సై మోసం చేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్ అయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు…
