ఇంటర్ విద్యావిధానంలో మార్పులు

– వొచ్చే ఏడాది నుంచే అమల్లోకి కొత్త సిలబస్ - ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. 2026 ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి మార్చి 18 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం…
