తెలంగాణలో రాజకీయ పరిస్థితుల్లో మార్పు

– బీఆర్ ఎస్‌కు ప్రజలు పట్టం కడతారు – అఖిలేష్ యాదవ్ ఆశాభావం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో మారుతాయని, నిరంతరం ప్రజల వెంట ఉంటే బీఆర్ఎస్ కి ప్రజలు తిరిగి అవకాశాన్ని ఇస్తారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి…
