పాలనాతీరులో మార్పు రావాలి!
గ్రామాలను బలోపేతం చేయాలి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసాయి. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చి పది నెలలు కావొస్తున్నది. సిఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్నా..గట్టిగానే పడుతున్నాయి. అనేక జటిల సమస్యలకు పరిష్కారం చూపేదిశగా పాలన సాగుతోంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రజారంకంగానే ముందుకు…