Tag #ChaloDilli

ప్రభుత్వంలోని 200 మంది అధికారులు సమాచారం ఇస్తున్నారు

  రాహుల్ సోమవారం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మరో కీలక ఆరోపణ చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు 200 మంది అధికారులు తమతో సంప్రదింపుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, విదేశాంగ శాఖ సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు తమకు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కాక్రోచ్…

సోమవారం సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి ప్రదర్శన

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 12, సోమవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు, యువజన సంఘాలు, పౌరసమాజ సంస్థలు, ప్రజాస్వామ్యాన్ని సమర్థించే పౌరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను నిలిపివేయడం,…