కులగణనపై ఎవరికీ అనుమానాలు వద్దు
కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది.. చాకలి ఐలమ్మ జయంతి సభలో మంత్రి పొన్నం హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: కులగణనపై ఎలాంటి అనుమానాలు వొద్దని, కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం…