Tag #CGF fund released #temples development #Sitakka

ములుగు ఆలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు

మంత్రి సీతక్క విజ్ఞప్తితో మంజూరైన నిధులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: ములుగు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించి సీజీఎఫ్‌ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ జానకి రామాలయానికి రూ.12 లక్షలు, కొత్తగూడ మండలం గుంజేడులోని ముసలమ్మ ఆలయానికి రూ.50 లక్షలు, ములుగు…