సింగరేణికి కేంద్ర ప్రభుత్వ సహకారం

– తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: సింగరేణి ప్రాజెక్టుల కోసం ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్‌లను వేగవంతం చేయడంలో కేంద్రం సహకరిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 137 ఏళ్ల చరిత్ర గల సింగరేణి సంస్థకు గత…
