కేంద్రానిది అప్పుడూ, ఇప్పుడూ మొండివైఖరే

– నాడు కేసిఆర్ రైతులకు అండగా నిలబడ్డారు – కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేయడం తగదు – మాజీ మంత్రి వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : ధాన్యం కొనుగోళ్లలో బీఆరఎస్ అధికారంలో ఉన్నప్ప్పుడు కూడా కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని, అయినా నాటి సీఎం కేసీఆర్ రైతులకు అన్యాయం చేయలేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు.…
