కేంద్రం హామీలు బుట్టదాఖలు

– కేసుల ఎత్తివేతపై కదలిక లేని ఉత్తర్వులు – ఇలాగే వ్యవహరిస్తే మళ్లీ ఆందోళనలు – న్యాయసాయం కోసం సాక్షి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ప్రారంభం – కాక్రోచ్ జనతా పార్టీ నేతల వెల్లడి న్యూదిల్లీ, జూలై 27 : నిరసనకారులపై పోలీసు చర్యలు కొనసాగుతున్నాయని, కేసుల ఉపసంహరణనపై కేంద్రం తమకు ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తోందని కాక్రోచ్…
