Tag #‘Centre of Excellence’#MSMEs #Minister Duddilla

ఎంఎస్ఎంఈల కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌’

– సమస్యల పరిష్కారానికి నెలకోసారి ఎంఎసఎంఈ గ్రీవెన్స్ డే – నగరంలోని పారిశ్రామికవాడల అభివృద్ధికి చర్యలు – ఎల్ యూబీ ఎంఎస్ఎంఈ సౌత్ ఇండియా సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు…