యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

– యుద్ద ప్రభావంతోనూ సరఫరాలో అంతరాయం – రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టవద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు ఆరోపించారు. యుద్ధ ప్రభావంతో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఖరీఫ్…
