సీజేపీ ఆందోళనపై కేంద్రం అప్రమత్తం

– విద్యార్థులతో చర్చించేందుకు సిద్దమని సంకేతాలు – లాఠీఛార్జ్‌లో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన జెపి నడ్డా న్యూదిల్లీ, జూలై 21: నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో లోపాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం చేపట్టిన ’చలో పార్లమెంట్’ యాత్ర ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో సీజేపీ ఆందోళనకు శాంతియుత పరిష్కారం చూపే దిశగా కేంద్రం…
