Tag #Central Industries lands #Kumaraswamy #Sridharbabu

కేంద్ర సంస్థల భూముల సమస్యలు పరిష్కరించాలి

ఐటీ, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూములపై నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్‌ బాబు న్యూధిల్లీిలో కేంద్ర…