దేశానికే ఆదర్శం తెలంగాణ పథకాలు..:మంత్రి హరీష్ రావు
కోడిగుడ్డుపై ఈకలు పీకే తీరు బీజేపీది ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మాటలు హేయం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు ఉచితం వొద్దట…కేంద్రం తీరుపై హరీష్ ఆగ్రహం సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు సామాన్య…
కేంద్రంతోరాష్ట్ర సర్కార్‌కు ఘర్షణ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాజకీయ కూటమి ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుండి ఈ దూరం మరింత పెరగడానికి అస్కారమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన…
You cannot copy content of this page