రాజకీయాలకు అతీత పరిష్కారం అవసరం

ఒకప్పుడు మనం ప్రజాస్వామ్య విలువలతో ముందుకెళ్లాం. ముఖ్యంగా ప్రత్యర్థులను రాక్షసులుగా చిత్రీకరించకుండా, వారి వోటర్లను జాబితానుంచి తొలగించకుండానే ప్రజలు తమకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు, వారి వోటు బ్యాంకు లు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని భావించే అధికారపార్టీ పాలనలో ఉన్నాం. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీపడే వాతావరణాన్ని…
