సింగరేణిని ఆదుకున్నది కేంద్రమే

– కాంగ్రెస్‌వి క్రెడిట్ పాలిటిక్స్ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నష్టాల్లోకి నెట్టేస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే సంస్థను బలోపేతం చేస్తూ కాపాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్…
