మహాత్ముడిని అవమానించారు

– రాష్ట్రాలపై భారం మోపేలా బిల్లు: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక న్యూదిల్లీ, డిసెంబర్ 18:మహాత్మా గాంధీని అవమానించేందుకే కొత్తగా వీబీ జి -రామ్ జీ బిల్లును తీసుకుని వచ్చారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ ఆరోపించారు. సభ వాయిదా పడిన తరువాత పార్లమెంట్ వెలుపల ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీ…
