నివాసిత ప్రాంతంలో శ్మశానం ఏర్పాటు అమానుషం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఎర్రగడ్డలో నివాసిత ప్రాంతం మధ్యలో శ్మశానం ఏర్పాటు చేయడం అవివేకపూరితమైన, అమానుష చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే అవుతుందన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని కల్పతరువు రెసిడెన్సీ…
