ఇరాన్‌తో 15 రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన ట్రంప్

– హర్మూజ్‌పై సుంకాల విధింపునకు ఇరాన్ సమర్థన వాషింగ్టన్, ఏప్రిల్ 8: పశ్చిమాసియాలో గత 40 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా`ఇరాన్ మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాలపాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల…
