సీబీఎస్‌ఈ ఆన్ స్క్రీనింగ్ లోపాలు

– బయటపెట్టిన 19 ఏళ్ల కుర్రాడు – ఏకంగా కాన్పూర్ ఐఐటిలో జాబ్ కాన్పూర్, జూన్ 11: సీబీఎస్‌ఈ ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ మూల్యాంకన పక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోపాలను బయటపెట్టిన యువతలో 19 ఏళ్ల నిసర్గ అధికారి కూడా ఒకరు. తాజాగా అతడిని ఐఐటీ కాన్పూర్…
