సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్‌చిట్

– ‘నీట్’ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో న్యూదిల్లీ, జూలై 23: ‘నీట్’ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖియా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ స్పష్టం చేసింది. దీంతో…
