‘నీట్’ పేపర్ లీక్‌లో సీబీఐ దూకుడు

– దేశంలో ఏకకాలంలో సోదాలు – ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ప్రకటన న్యూదిల్లీ, మే 13 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ లీకేజ్ వెనుక ఉన్న…
