కాలానికగుణంగా కుల వృత్తిదారులు మారాలి

– రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరిస్తాం – వారి అభివృద్ధిపై సమీక్షలో మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: బలహీన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడిన వారు కాలానికనుగుణంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించేలా ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. సచివాలయంలోని తన…
