మలక్‌పేట్ కేర్ హాస్పిటల్‌లో అరుదైన సర్జరీ

33 ఏళ్ల మహిళకు తప్పిన మధుమేహ ముప్పు! హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7: సాధారణ కడుపు అసౌకర్యంగా ప్రారంభమైన సమస్య జీవితాంతం మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడే పరిస్థితిగా మారే అవకాశం ఉంది. అయితే సమయానికి సరైన నిర్ధారణ, నిపుణు ల వైద్యం వల్ల ఇబ్రహీంపట్నం చెందిన 33 ఏళ్ల సుష్మితకు ఆ ప్రమాదం తప్పింది.…
