ఊబకాయం చికిత్సలలో మైలు రాయిని చేరిన ‘కేర్’

– వంద హై-రిస్క్ బేరియాట్రిక్ శస్త్రచికిత్సలు విజయవంతం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10: అత్యంత తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించడంలో కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. గత ఐదున్నరేళ్లలో బాడీ మాస్ ఇండెక్స్ 60 కంటే ఎక్కువగా ఉన్న సూపర్-సూపర్ ఊబకాయం రోగులపై 100 . ఇటీవల…
