ఆబిడ్స్‌లో మహిళపై దూసుకెళ్లిన కారు
– గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : నగరంలోని అబిడ్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ లో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీత విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.…
