అర్థరాత్రి బావిలోకి దూసుకెళ్లిన కారు

– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు సుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి…
